కార్పోరేటర్లకు ఆస్కి శిక్షణ
కార్పోరేటర్లు చిత్తశుద్ధితో పని చేస్తూ నగర పరిష్టితులను పూర్తిగా అవగతం చేసుకుని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నగరాన్ని తీర్చిదిద్దే విధంగా తక్షణ కర్తవ్యంగా కార్పోరేటర్లలకు తగిన శిక్షణ ఈవ్వలని నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు.
గత ప్రభుత్వాల విధానాల వాల్ల జి.హెచ్.ఎం.సి. ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయిందని ఆవేడా వ్యక్తం చేసారు.
కొత్తగా ఎన్నికైన హైదరాబాద్ కార్పొరేటర్లకు ఈ నెల 11, 12 తేదీలతో, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు చెందిన టిఆర్ఎస్ కార్పొరేటర్లకు ఈ నెల 13వ తేదీన ప్రగతి రిసార్ట్స్ లో ఆస్కి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాలని సిఎం నిర్ణయించారు. జిహెచ్ఎంసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
No comments:
Post a Comment