Monday, 4 April 2016

TRS Govt to build 4700 Double Bedroom houses in Every Hyderabad Constituency

TRS Govt to build 4700 Double Bedroom houses in Every Hyderabad Constituency

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించాలని, అందుకు ప్రతి ఒక్క కార్పోరేటర్ ప్రతిజ్హ్న తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. టీం వర్క్ తో పనిచేస్తూ హైదరాబాద్ లో జరుగుతున్న పనులను పర్యవేక్షించాలని సుచించరు. 

హైదరాబాద్ నియోజక వర్గంలో 4700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కట్టి ఇవ్వదనికి ప్రతి ఎమ్మెల్యే , కార్పొరేటర్ కలిని పని చేయాలనీ అన్నారు. హైదరాబాద్ లో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అనేక భాషల ప్రజలు ఉన్నారు. తెరాస పార్టికి అందరు ఓటు వేసారు అలాగే మనం కూడా అందరి నమ్మకాన్ని నిలబెట్టాలని.. అందరి భాద్యతలు గుర్తించి పని చేయాలనీ ముఖ్యమంత్రి  చందర్సేఖర్ రావు అన్నారు 

No comments:

Post a Comment